BrahMos 800km Missile: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో భారత్.. పాకిస్థాన్‌కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా సైన్యం కొత్త ప్రకటన విడుదల చేసింది.. రాబోయే రెండేళ్లలో సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఈ క్షిపణి 2027 చివరి నాటికి పూర్తిగా పనిచేయనుందని రక్షణ…