స్మార్ట్ ఫోన్ సాయంతో రక్తపోటును చెకప్ చేసుకునేందుకు మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం తయారుచేసింది. ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తయారు చేసేందుకు 80 సెంట్స్ ఖర్చు అయ్యింది. అయితే దీనిని 10 సెంట్లకు తీసుకొచ్చేలా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ