Home
Boyfriend
Boyfriend News
-
Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
Tamil Nadu Love Marriage Case: తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకున్న 19 ఏళ్ల యువతిని ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లోనే కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ, ఆమె తన భర్తతోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లాలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట సమీపంలోని కటేరి ప్రాంతానికి చెందిన కాళి, ప్రవీణ దంపతుల కుమార్తె దివ్యదర్శిని (19) కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో… -
Lovers Su*icide: హైదరాబాద్‌లో ప్రేయసి ఆత్మహత్య.. భయంతో విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు..! ఏం జరిగింది..
Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద మృతి కలకలం రేపింది.. మృతుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు.. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ.. అంటూ రాసిన సూసైడ్ నోట్ లభించింది.. ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా… -
Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
ప్రేమ కోసం ఏదైనా చేస్తామన్నట్టుగా ఉంది కొందరి ప్రేమికుల తీరు. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు జైలుకెళ్లింది. ఆ ప్రియుడు డ్రగ్స్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న ప్రియురాలు జైలుకెళ్లింది. జైలులో ప్రియుడిని కలిసిన ప్రియురాలు రీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. Also Read:Under-19 World Cup… -
US: హైదరాబాద్ యువతిని హత్య చేసిన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ దొరికాడంటే..!
అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య చేసి భారత్‌కు పారిపోయి వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో తమిళనాడులో ఇంటర్‌పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Hyderabad: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్..
డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం. Also Read:Mysaa First Glimpse… -
Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. -
Love: ప్రేమ మత్తులో.. తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి జీవించడానికి పోలీసులను ఆశ్రయించిన యువతి (వీడియో)
ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో… -
AP Crime: కీచకపర్వం.. ప్రియుడి గొంతుపై కత్తి పెట్టి.. ప్రియురాలి గ్యాంగ్ రే*ప్..
AP Crime: చిత్తూరులో జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార,విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం ఓ… -
Lovers Drama: పోలీస్ వాహనంపై ప్రేమ జంట రచ్చరచ్చ.. వీడియో వైరల్
రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రేమ జంట నానా రచ్చ చేసింది. పోలీస్ జీపు ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
-
Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
ట్రెండింగ్
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!