Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జవాన్. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే క్యామియో లో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.