Boycott RRR in Karnataka సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కన్నడిగులు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారంటే… స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో…