హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తోంది. పవన్ హేటర్స్‌తో పాటు ఆయన పొలిటికల్ అపోనెంట్స్ అకౌంట్‌ల నుంచి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. Also Read:Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది! “ఏదో బాయ్‌కాట్ ట్రెండ్ వినిపిస్తోంది, చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, మీ సినిమాలు ఆడనివ్వము,…