Boyapati : బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ మధ్య కాలంలో హిట్ కోసం పరితపిస్తున్నారు. చివరగా ఆయన రామ్ తో తీసిన స్కంద సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు.
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.