Boyapati Srinu intresting comments on Voting: గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక ఆర్ వీ ఆర్ & జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్,కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను కూడా జేకేసీ కాలేజీలోనే చదివానని పేర్కొన్న ఆయన ఆ తరువాత పది సినిమాలు తీశానని అన్నారు. ఇక జీవితంలో ప్రతి విద్యార్థికి బ్యాలెన్సింగ్ ఉండాలని, అరచేతిలో ప్రపంచాన్ని…