Boyapati Next with Allu Aravind: కొన్ని కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్‌బస్టర్ విజయం ఖాయం అనిపిస్తుంది కదా. అచ్చంగా అలాంటి కాంబినేషనే.. కమర్షియల్ మాస్ బ్లాక్‌బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌లది. ఎందుకంటే 2016లో ఇద్దరి కలయికలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రాజెక్ట్ సరైనోడు చిత్రం ఎలాంటి అఖండ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్-బో్యపాటి కలయికలో రూపొందిన…