టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు వెండి తెరపై పోటీ పడి నటించడాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మల్టీస్టారర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. “బిబిబి” కాంబో అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే ? Read Also : కల నెరవేరింది అంటూ…