బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద ‘ఉగ్రరూపం’ చూపించడం ఖాయం. ‘సింహా’, ‘లెజెండ్’లను మించిన విజయాన్ని అందుకున్న‘అఖండ’కి.. సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో 3D హంగులతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన తన భయాన్ని కూడా వెల్లడించారు. Also Read : Allu Arjun : బన్నీ-అట్లీ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్ ఆయన మాట్లాడుతూ..…
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. ‘ అఖండ’ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ…