Schoolboy Hit By Car, Dragged For 1 km In UP: ఢిల్లీ రోడ్ టెర్రర్ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లాడిని ఢీకొట్టిన కారు, ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ హర్డోయ్ లో 15 ఏళ్ల స్కూల్ విద్యార్షిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ తరహా ఘటనను పోలిఉంది. శుక్రవారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కోచింగ్ క్లాసుకు వెళ్తుండగా వ్యాగన్…