సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు కొంత మంది ప్రాణాంతకమైన సాహసాలు చేసి కన్న తల్లిదండ్రులకు దు:ఖాన్ని కలుగజేస్తున్నారు. ఈ మధ్య యూత్ విపరీతమైన ధోరణిలోకి వెళ్లిపోతుంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నారు. లైకులు కోసమో… లేకపోతే క్రేజీ కోసమో తెలియదు గానీ.. ఉత్తి పుణ్యాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. రీల్స్ వ్యామోహంలో పడిన ఓ బాలుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ రికార్డ్…