సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్,…