వస్తే అతి వృష్టి.. లేదా అనా వృష్టిలా ఉంటుంది టాలీవుడ్ పరిస్థితి. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు అందరు ఇంతే. ఇప్పుడు రాబౌయే సెప్టెంబర్ రేస్ లో రెండు పెద్ద సినిమాలు నువ్వు నేనా అనే రీతిలో పోటిపడుతున్నాయి. సెప్టెంబర్ 25 మేము వచ్చేది ఫిక్స్ వెనకడుగు వేసేది లేదు అని ఓ సినిమా నిర్మాత అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరతాం అని చెప్తున్నారు. వివరాలలోకెలితే బోయపాటి శ్రీను – బాలయ్య…
Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్…