సీనియర్ నటుడు నరేష్, అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో తెలుగులో ” వీరాంజనేయులు విహారయాత్ర ” పేరుతో ఓ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. అయితే., ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇన్దుకు సంబంధించి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడూ గొడవలు పడే ఓ కుటుంబం పాతకాలంనాటి వ్యాన్ లో గోవా వెళ్లాలని…