తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. వారిపై ఇష్టానుసారంగా దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు గాయాలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.
ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ లు, వన్డేలకు అలవాటు పడిన సమయంలో క్రికెట్ కు మరింత క్రేజీ తీసుకొచ్చి మార్గంలో టీ20 ఫార్మేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా 20 ఓవర్ల మ్యాచ్ మొదలైన తర్వాత బిసిసిఐ మొదలుపెట్టిన ఐపీఎల్ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ లో భాగంగా బీసీసీఐ కొత్త కొత్త రూల్స్…
టమోటా ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. మొన్నటివరకు పది రూపాయాలు పలికే టమోటా.. నేడు మార్కెట్ లో కిలో వచ్చి రూ.150 పలుకుతుంది.. ఎన్నడూ చూడని ధరలు, ఎప్పుడూ కొనుగోలు చేయని రేట్లకు టమాటాలు విక్రయిస్తుంటే జనం వాటిని కొనాలంటేనే ముందు, వెనుక ఆలోచిస్తున్నారు.. దాదాపు చాలా ప్రాంతాల్లో టమోటాల తో తయారు చేసె అన్నీ వంటలు ఒక్కోటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి కూడా గురవుతున్నాయి. అంతేందుకు…