Viral video: బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్ల దాడి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. వారిపై ఇష్టానుసారంగా దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు గాయాలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
పట్టాయాలోని బార్‌లో డ్రింక్స్ బిల్లుపై వివాదం చెలరేగింది. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డు తలపై తన్నడంతో బ్రిటిష్ టూరిస్ట్ కోమాలోకి వెళ్లాడు. ఈ వీడియో కాస్త పోలీసులకు చేరింది. కానీ ఎవరూ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సెక్యూరిటీ గార్డులను పోలీసులు హెచ్చరించి వదిలేశారు. అధికారిక ఫిర్యాదు లేకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బార్ హోస్టెస్‌తో ముగ్గురు బ్రిటీష్ పురుషులు బిల్లు విషయంలో తగాదా పడ్డారు. తాము మోసపోయామని బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో వివాదం చెలరేగి కొట్లాటకు దారి తీసింది. పర్యాటకులలో ఒకరు సెక్యూరిటీ గార్డును నెట్టడంతో బార్ వెలుపల గొడవ జరిగింది. అనంతరం దారుణంగా బ్రౌన్సర్లు దాడికి తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం.. ఎక్కడంటే..!
బౌన్సర్లు.. బ్రిటీష్ పురుషులపై దాడి చేయడం వీడియోలో కనిపించింది. ఒక పర్యాటకుడు నేలపై పడుకుని రక్షణ కోసం వేడుకున్నాడు. ఒక బౌన్సర్.. టూరిస్ట్ తలపై దాడి చేశాడు. బాధితుడు కొన్ని నిమిషాల పాటు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. టూరిస్ట్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే.. నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటుకున్నారు.
Thai Security knocks out #British tourists that refused to pay their bill and were violent towards bar girls #Thailand pic.twitter.com/e5BaXWnmPS
— Ian Collins (@Ian_Collins_03) May 27, 2024
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!