నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పని చేయడం , జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘పొట్ట చుట్టూ కొవ్వు’ (Belly Fat). ఈ కొవ్వు శరీర ఆకృతిని పాడు చేయడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు లేకుండా, కేవలం మన వంటింట్లో దొరికే సొరకాయ (Bottle Gourd) జ్యూస్‌తో ఈ సమస్యకు పరిష్కారం…