Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు.