ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన అవసరం జట్టుకు ఉందని జట్టు భావిస్తే.. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అని వార్నర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్ లేని లోటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేవ్ భాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కోడ్ స్పోర్ట్స్‌తో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘సెలక్షన్‌కు నేను ఎప్పుడూ…
Dinesh Karthik About Border-Gavaskar Trophy: గత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత సీనియర్ క్రికెటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కీలక పాత్ర పోషించారు. వచ్చే నవంబర్‌లో మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వారిద్దరు ఆడడం దాదాపు అసాధ్యమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ సహా ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలో బలమైన జట్టుతో కంగారో గడ్డపైకి భారత్ వెళ్లనుంది. అయితే పుజారా-రహానే స్థానాల్లో ఎవరు ఆడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో…
ఐసిసి రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ''ఇది చాలా ఆసక్తికరమైన సిరీస్ కానుంది. ఇక్కడ గత రెండు సిరీస్‌లలో ఏమి జరిగిందో చూస్తే, ఆస్ట్రేలియాలో భారత్‌పై ఆస్ట్రేలియా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇప్పుడు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాము, ఇది రెండవ అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవలి కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు. ఇక…
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగానే జరుగనుంది. ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి…
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.