Worst Street Food: ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా చాలా మంది బండ్ల మీద దొరికే ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిలో కల్తీ నూనెలు, పప్పులు వాడుతూ ఉంటారని చెప్పినా పేట్ల మీద పేట్లు లాగించేస్తుంటారు. గల్లీలో ఏ బండి దగ్గర ఏ సమయంలో చూసినా గుంపులు గుంపులుగా జనం కనబడుతుంటారు. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మన దేశంలో చిరు తిండ్లకు…