Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా…
పిల్లలను ఎలా పెంచాలి? అన్న దానిపై ఇప్పుడు బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. కానీ, శాస్త్రకారులు ఏ నాడో చిన్న సూక్తుల్లోతేల్చి చెప్పారు. పిల్లాడిని పసితనంలో రాజులాగా, ఆ తరువాత సేవకునిలా, యవ్వనం వచ్చాక మిత్రునిలా చూసుకోవాలని కన్నవారికి సూచించారు. కానీ, కొందరు తల్లిదండ్రులు తమ అతిప్రేమతో పిల్లలు పెద్దవారయినా, ఇంకా పసిపిల్లల్లాగే చూస్తూ ఉంటారు. అది పిల్లలను వారికి దూరం చేస్తుందని ఆలోచించరు. తమ భావాలనే వారిపై రుద్దితే, పిల్లల్లో కన్నవారి పట్ల అభిమానం స్థానంలో ద్వేషం…