Home
Bombs
Bombs News
-
Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. -
Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేటకొడవళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. -
Israel: ఇజ్రాయెల్‌కు షాక్.. ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం. -
West Bengal: మరో రెండ్రోజుల్లో ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం
పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. -
Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మరో సాయం!
గాజా, సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా.. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు బాంబుల సాయం చేసేందుకు ముందు కొచ్చింది. -
Taiwan: తైవాన్ లోకి 37 చైనా యుద్ధ విమానాలు
తైవాన్ పై చైనా తన యుద్ధాన్ని విరమించుకున్నట్టు లేదు. ఇప్పటికీ తైవాను ఆక్రమించుకోవడానికి చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనాకి చెందిన 37 యుద్ధ విమానాలు తైవాన్ లోకి ప్రవేశించాయి. -
Bombs At University: ముసుగు ధరించి యూనివర్సిటీపై బాంబులతో దాడి.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లోని ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌పై ముసుగు ధరించిన వ్యక్తి రెండు ముడి బాంబులు విసిరాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. -
Russia -Ukraine War: 17వ రోజుకి యుద్ధం.. రష్యా బాంబుల వర్షం
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ లోని నగరాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధం ఇవాళ్టికి 17వ రోజుకు చేరుకుంది. రష్యా మాత్రం తన పట్టువీడడం లేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుదాడులతో పలు నగరాలకు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు ఉక్రెయిన్ను విడిచి వలస పోతున్నారు. 10 లక్షలమంది వరకూ వలస వెళ్ళి వుంటారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లినట్టు… -
బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుల దాడి..
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా… -
తిరుపతిలో కలకలం.. మద్యం మత్తులో నాటు బాంబులతో వీరంగం
ఆంధ్రప్రదేశ్‌లో నాటుబాంబులు కలకలం సృష్టించాయి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి… మద్యం మత్తులో పది నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి… దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు..…
తాజావార్తలు
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
-
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
-
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!