ఈరోజుల్లో ఎంత ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అందులో సమ్మర్ లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెయ్యాలి. ఎన్ని డబ్బులు పెట్టినా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం. కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎలాంటి డబ్బులు పెట్టడం అవసరం లేదు.. ఈరోజు సమయం విలువైనది.. దాంతో సులువుగా చేసుకొనే టిఫిన్స్ లలో ఉప్మా ఒకటి… గోధుమ రవ్వ కన్నా బొంబాయి రవ్వ ఉప్మా ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈ రవ్వను ఎక్కువగా తీసుకోవడం వల్ల…