Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
వరవరరావు పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 18 వరకు సరెండర్ కానవసరం లేదు అని బాంబే హైకోర్టు తెలిపింది. తన ఆరోగ్య పరిస్థితి దృశ్యా హైదరాబాద్ కు తరలించే అంశం పై సేపరెట్ పిటిషన్ దాఖలు చేయాలనీ బాంబే హైకోర్టు సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బానే ఉందని ఎన్ఐఏ కౌంటర్ ఇచ్చింది .వరవరరావును హైదరాబాద్ తరలింపునకు అనుమతి ఇవ్వదని బాంబే హైకోర్టు లో ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో…
డిజిటల్ మీడియాకు భారీ ఊరట కలిగించింది బాంబే హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.. ఆన్‌లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి పాటించాల్సిందేనని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే కాగా… ఈ నిబంధనలపై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు సీజే…