Home
Bomb Threat
Bomb Threat News
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
ఇజ్రాయెల్ నుంచి వియన్నా వెళ్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు సంకేతం రావడంతో టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. -
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
దేశ వ్యాప్తంగా కీలక ప్రభుత్వ సంస్థలకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ, ఇస్రో, డీఆర్డీవో, ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు సంస్థలకు పంపిన బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, సూపర్ స్టార్ రజనీకాంత్, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు రావడం సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక అపరిచిత ఈ-మెయిల్ దెబ్బతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పోలీసులు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం ఒక అజ్ఞాత ఈ-మెయిల్ అందింది, అందులో పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసం, అల్వార్‌పేటలోని ధనుష్ నివాసాల్లో బాంబులు… -
Bomb Threats: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
Bomb Threats: హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) మరోసారి బాంబ్ బెదిరింపుల ఈ- మెయిల్ వచ్చింది. -
Air India Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్.. ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ఎయిర్ పోర్టులో ల్యాండైన 2879 నంబర్ ఫ్లైట్.. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది చుట్టుముట్టారు. ఫ్లైట్ ల్యాండై అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు.. ప్రయాణికులు కిందకు దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్టైట్ లో ప్రకటించారు. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాని వైనం.. ఫ్లైట్ లో పలు పార్టీల… -
Bomb Treat : షాకింగ్.. షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి ఎలాంటి ప్రమాదం… -
Bomb Threat : బహ్రెయిన్–హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
Bomb Threat : బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న ఒక విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అలజడి చెలరేగింది. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్‌ను గుర్తించిన వెంటనే విమానయాన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని గమ్యస్థానం అయిన హైదరాబాద్‌కు కాకుండా మధ్యలో ముంబైకి మళ్లించారు. ఈ ఘటనతో విమానంలో ప్రయాణిస్తున్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే భద్రతా ఏర్పాట్లు కఠినతరం… -
Bomb Threat: ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు.. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. -
Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ఈరోజు తెల్లవారుజామున మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, జింఖానా క్లబ్లో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్‌గా సిటీ పోలీసులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం ఆరా తీస్తున్నారు. Also Read: Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా… -
Bomb Threat : పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
Bomb Threat : హైదరాబాద్ నగరంలోని హైఅలర్ట్ ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భద్రతా దళాలు, పోలీసులు అప్రమత్తమవుతూ, కోర్టులోని అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఫోన్ కాల్ వస్తూనే అధికారులు ఎలాంటి ప్రమాదం జరుగకుండా అతి వేగంగా స్పందించారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును వెంటనే ఖాళీ చేయించి, తనిఖీలకు అనుమతిని…
తాజావార్తలు
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
-
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!