హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చార్మినార్ దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్, పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి.. ఓవైపు చార్మినార్‌కు తరలివచ్చే సందర్శకులు.. మరోవైపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వచ్చే భక్తులు.. ఇంకావైపు..…
మాస్కో నుంచి ఢిల్లీకి 400 ప్రయాణికులు, సిబ్బందితో వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు.
Bomb threat:ఇరాన్ కు చెందిన ప్యాసింజర్ విమానంలో బాంబ్ ఉన్నట్లు హెచ్చరిక వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఆగంతకుడు విమానంలో బాంబు ఉన్నట్లు అధికారులకు ఫోన్ చేశాడు.