Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
- హైదరాబాద్‌లోబాంబులు పెట్టినట్టు బెదిరింపు మెయిల్
- నాలుగు ప్రాంతాల్లో ముగిసిన తనిఖీలు
- ఫేక్ మెయిల్‌గా సిటీ పోలీసులు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ఈరోజు తెల్లవారుజామున మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, జింఖానా క్లబ్‌లో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్‌గా సిటీ పోలీసులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం ఆరా తీస్తున్నారు.
Also Read: Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా ‘సయామీ ఖేర్’ చరిత్ర!
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తెల్లవారుజామున 3.43 గంటలకు ఆగంతకుడు రాజ్‌భవన్, పాతబస్తీ సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్‌లో పేర్కొన్నాడు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఆగంతకుడు మెయిల్ చేయగా.. పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు ప్రాతాల్లో తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!