త్రిష ఇంట్లో బాంబు : తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న త్రిష ఇంట్లో బాంబు పెట్టామని, మరికొన్ని గంటల్లో పిలుస్తామని ఆగంతకులు కాల్ చేశారు. బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. త్రిష ఇంటి పరిసర ప్రాంతాలలో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అయితే అక్కడ కూడా ఎలాంటి పేలుడు…