Google Search 2024: కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త సినిమా ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే భారతదేశంలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా పొరుగు దేశం పాకిస్తాన్లో ప్రజలను వెర్రివాళ్లను చేసిన బాలీవుడ్ చిత్రాలు,
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…
బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్ కంటిన్యూ చేస్తూ ఛరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సల్లూ భాయ్ షూటింగ్స్‌లో తక్కువ.. న్యూసుల్లో ఎక్కువ నిలుస్తున్నాడు.…
Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు రూ.100కోట్లు అంటే వామ్మో అనుకునే రేంజ్ నుంచి రూ.1000కోట్ల కలెక్షన్లను సాధించే రేంజ్ కు ఇండస్ట్రీ ఎదిగింది.
Heroine : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు.
Baby Movie : వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘బేబీ’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
Dhanashree Verma : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వారిలో ధనశ్రీ వర్మ ఒకరు. ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా, ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
Sikandar : సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు హిట్ తప్పని సరి.
రీసెంట్ టైమ్స్‌లో నిర్మతలు కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..? అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..…
Rana Naidu : దగ్గుబాటి రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఓ స్పెషల్ టాక్ షో రాబోతుంది. 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షో ప్రమోషన్లలో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.