కల్కి 2 మరియు స్పిరిట్ చిత్రాల నుండి దీపికా పదుకొణె వైదొలగడం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. వర్కింగ్ అవర్స్ ఇష్యూ. పని గంటల విషయంలోనే ఈ భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడానికి కారణమని అప్పటి నుంచే వార్తలు రాగా, దీపిక కూడా ఇటీవల పరోక్షంగా అదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ ఈవెంట్‌లో మాట్లాడిన దీపికా “నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కుటుంబం, అభిమానులు ఇచ్చే…