బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా వ్యాపారాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు అజయ్ కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సల్మాన్ స్టూడియో వైపు వెళ్తుంటే, అజయ్ మాత్రం దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు తెరవాలని ప్లాన్ చేశారు. తన కొత్త బ్రాండ్ ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో దాదాపు 250 స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. ఇప్పటికే గుర్‌గావ్‌లో ఒక థియేటర్ విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా…