ముంబైలోని వెర్సోవా నుంచి ఓ వార్త వెలువడింది. సినీ నిర్మాత తన డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. జీతం విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని.. అనంతరం నిర్మాత కత్తితో దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు హైదరాబాద్‌లో ఇంటిని గిఫ్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం మీద స్పందించింది. Also Read:Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’ “మీ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైన రూమర్ గురించి చెప్పమ”ని అడిగితే, రకుల్…
సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్‌లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్…
Kamal Kishore Misra: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను కారుతో తొక్కించి కడతేర్చాడానికి ప్రయత్నించాడు.
‘మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్’ వంటి సినిమాలు తీశారు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వాలిమై’ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 24న విడుదల కాబోతోంది. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా నిర్మించారు. విశేషం ఏమంటే… మార్చి 9వ తేదీ అజిత్ తో ముచ్చటగా మూడో…