సాధారణంగా ఏ స్టార్ హీరో, హీరోయిన్ సినిమాకైనా ప్రీమియర్ షోలు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ షోలకు ఆసక్తిగా హాజరవుతారు. కానీ షారుక్ ఖాన్, దీపిక పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రీమియర్‌లో మాత్రం పూర్తి భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా దర్శకురాలు ఫరాఖాన్ స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ, అందరినీ ఆశ్చర్యపరిచారు. Also Read : Hansika : విడాకుల పుకార్లపై స్పందించిన…