Home
Bollywood News Telugu
Bollywood News Telugu News
-
Rashmika Mandanna: కృతి హాట్‌నెస్‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2). ఆదివారం ముంబై వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రష్మిక తన కో-స్టార్ కృతి సనన్‌ను విపరీతంగా పొగిడే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఒక ‘F-బాంబ్’ (బూతు పదం) వాడేసింది. దీంతో అక్కడున్న మీడియా, ఫ్యాన్స్ ఒక్కసారిగా… -
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ సీనియర్ వెటరన్ నటి, ‘ఢిల్లీ క్రైమ్’ ఫేమ్ షెఫాలీ షా (Shefali Shah) నేటి తరం వివాహ బంధాలు, పిల్లల పెంపకంపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. “పిల్లలను కనడం కంటే కుక్కలను పెంచుకోవడం బెటర్” అనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. షెఫాలీ షా మాట్లాడుతూ.. ‘మనకు మన గురించి, మన ఇష్టాలు, అభిరుచులు, లక్ష్యాల… -
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సినిమాల ఎంపికలో రూట్ మార్చారు. త్వరలో విడుదల కానున్న ‘సిస్టమ్’ చిత్రంలో ఆమె నటి జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సోనాక్షి, నేటి సమాజంలో ఒక నిజాయతీ గల కథను తెరపైకి తీసుకురావడం ఎంత కష్టంగా… -
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. ఏం మాట్లాడినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ, తాజాగా తన కూతురి భవిష్యత్తు, డేటింగ్ సంస్కృతిపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్తులో తన కూతురు సరయా రిలేషన్షిప్స్ విషయంలో మీరెలా వ్యవహరిస్తారు అనే ప్రశ్న కియారాకు ఎదురైంది. దానికి… -
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
రణ్వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతో అభిమానులు… -
Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..
దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉండేవి. అయితే, ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కావడం, అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించడం, సాయి పల్లవి హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కానీ మే 1న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా… -
Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ
Tina Ambani: అనీల్ అంబానీ భార్య, ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా అంబానీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి ‘జన్హా’ తాజాగా కన్నుమూశారు. తనకు తల్లిలాంటి తోడును కోల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ టీనా అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అరుదైన ఫోటోలను పంచుకున్నారు. “నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి లాంటిది. నా పెళ్లి సమయంలో… -
Sarke Chunar Song: ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా! నెటిజన్లు ఫైర్..
Sarke Chunar Song: తెలుగులో భక్తి పాటలు పాడుకునే మంగ్లీకి.. ఇదేం పోయే కాలం అని నెట్టిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (Sarke Chunar Teri Sarke) అనే పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో… -
RajPal Yadav : తిహార్ జైలుకు స్టార్ కమెడియన్
బాలీవుడ్లో తిరుగులేని కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా ఆయనను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా కోసం ఆయన చేసిన అప్పులే ఇప్పుడు ఆయన్ని కటకటాల వెనక్కి నెట్టాయి. సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ యాదవ్ ఢిల్లీకి చెందిన ‘మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ నుండి రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే,… -
Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్
సినీ ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది కామన్. కానీ ఈ మధ్యకాలంలో పీఆర్ (Public Relations) పేరుతో జరుగుతున్న కొన్ని పనులు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తీవ్ర ఆగ్రహాన్నికి గురిచేశాయి. బాలీవుడ్లో నెగెటివ్ పీఆర్ సంస్కృతి పెరిగిపోతోందని, ఒకరి మీద ఒకరు డబ్బులిచ్చి మరీ బురద చల్లుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి? తాజాగా ఇచ్చిన…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!