Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలో సందడి చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ జంట తొలిసారిగా బహిరంగంగా కనిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన తెలపకపోవడంపై నెట్టింట రకరకాల చర్చలు నడిచాయి. ముంబైలో జరిగిన ‘ధురందర్ 2’ ప్రత్యేక ప్రదర్శనకు దీపిక హాజరు కాకపోవడం మరుసటి రోజే ఆమె తన అత్తమామలతో కలిసి ముంబైలో ఒక సంగీత కచేరీకి హాజరవడం దీపికపై విమర్శలు వచ్చాయి.
Also Read : DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
వాటన్నిటీకి చెక్ పెడుతూ రణవీర్ – దీపికా కలిసి కలిసి కనిపించారు. ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు లంచ్ కోసం వెళ్లిన ఈ జంటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రణవీర్ రెస్టారెంట్ బయటకు రాగానే అభిమానులు ఆయనను “బబ్బర్ షేర్” (Babbar Sher) అంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేసారు. తన తాజా చిత్రంలో రణవీర్ పోషించిన పవర్‌ఫుల్ పాత్రకు గుర్తుగా అభిమానులు ఈ పేరుతో పిలుస్తూ హల్ చల్ చేసారు ఫ్యాన్స్. భర్తకు లభిస్తున్న ఈ అపూర్వ స్పందనను చూసి దీపికా పదుకొణె ఎంతో మురిసిపోయారు. సోషల్ మీడియాలో మౌనంగా ఉన్నప్పటికీ తన చిరునవ్వుతోనే రణవీర్ విజయం పట్ల తానెంత గర్వంగా ఉన్నారో చెప్పకనే చెప్పారు. అభిమానుల కేరింతల మధ్య దీపికా ఎంతో ఆనందంగా కనిపించింది. ప్రస్తుతం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో రణవీర్ తన కెరీర్‌లోనే మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వేడుకను జరుపుకునేందుకే దీపికా మరియు రణవీర్ ఇలా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!