Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాకెట్రీ’లో మాధవన్ నటన కాదు జీవించాడు నంబి నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం చేసిన సేవలు ఎదుర్కొన్న అవమానాలు కుటుంబం పడిన బాధ అన్నింటినీ ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు మాధవన్. ప్రత్యేకంగా బరువు పెరగడం తగ్గడం మేకప్ లేకుండా లుక్ మార్చుకోవడం ఆయన డెడికేషన్‌కి ఉదాహరణ. టెక్నికల్ విషయాలు ఎక్కువగా ఉన్నా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ సినిమాకు హార్ట్‌గా నిలిచాయి.
Also Read : Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
అదే మాధవన ‘షైతాన్’లో పూర్తిగా భయంకరమైన అవతారంలో కనిపించాడు. వన్‌రాజ్ కశ్యప్‌గా బ్లాక్ మ్యాజిక్‌తో ఒక కుటుంబాన్ని నియంత్రించే క్రూరమైన వ్యక్తిగా నటించాడు. సైలెంట్‌గా కనిపిస్తూ ఒక్కో డైలాగ్‌తో టెన్షన్ పెంచే విధానం, కళ్ళలో కనిపించే క్రూరత్వం… ఈ పాత్రను నిజంగా “దుర్మార్డుడికి ప్రతిరూపంగా నిలబెట్టాడు. ఈ సినిమాలో హీరో కంటే విలన్ పాత్రే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా ధురంధర్ తో పాటు ‘ధురంధర్ ది రివేంజ్’లో మాధవన్ పూర్తిగా మరో లెవెల్‌లో కనిపించాడు. అజయ్ సన్యాల్ అనే ఐబీ డైరెక్టర్‌గా… దేశ భద్రత కోసం పనిచేసే స్ట్రాటజిక్ మాస్టర్‌మైండ్‌గా నటించాడు. సైలెంట్‌గా ప్లాన్ చేస్తూ… హీరోను గూఢచారిగా మలిచే మెంటర్ పాత్రలో ఆయన ప్రెజెన్స్ సినిమాకి వెన్నెముకలా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన ఎమోషనల్ ఇంటెన్సిటీ… సినిమాకు డెప్త్ తీసుకొచ్చింది. మొత్తానికి… బయోపిక్‌లో నిజాయితీ… హారర్‌లో భయం… యాక్షన్ థ్రిల్లర్‌లో స్ట్రాటజీ… ఇలా ప్రతి జానర్‌లో తనను తాను పూర్తిగా మార్చుకుంటూ మాధవన్ తన నటనకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. ఒక నటుడు ఎంత వెర్సటైల్‌గా మారగలడో చెప్పాలంటే… ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!