ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలతో ధూసుకుపొతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందులో ‘పరమ్ సుందరి’ కూడా ఒక్కటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ…