హారర్ కంటెంట్ కి బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లో ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అన్ని బాషల కంటే భిన్నంగా దెయ్యం సినిమా వస్తే చాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. దీంతో బాలీవుడ్ భవిష్యత్తును గాడిలో పెట్టేందుకు హిట్ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయలని చూస్తున్నారు. సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంటే, బీటౌన్ మాత్రం సక్సెస్ ఇచ్చే జానర్ కోసం…