దర్శకుడు ఆదిత్య ధర్ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్. ఆయన తీసిన ‘ధురందర్’ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. అయితే ఇంత పెద్ద డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్ అంటోంది అని ఆయన భార్య, హీరోయిన్ యామీ గౌతమ్. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి వరకు ఎలా వెళ్లింది? అనే విషయాలపై యామీ తాజాగా కొన్ని క్రేజీ విషయాలు పంచుకుంది. Also Read : Salman…