బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌కు కెనడాలో జరిగిన తాజా లైవ్ షో పెద్ద తలనొప్పి అయింది. షో ప్రారంభ సమయం రాత్రి 7:30 గా ప్రకటించగా, మాధురీ దాదాపు 3 గంటల ఆలస్యంగా అంటే రాత్రి 10 గంటల తర్వాత స్టేజ్‌పైకి రావడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు టికెట్లు తీసుకుని వేచి ఉండగా, ఈవెంట్ నిర్వాహకులు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కోపం మరింత పెరిగిందట. మాధురీ వేదికపైకి వచ్చిన…