Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినగానే హాట్ హాట్ ఫోటో షూట్లు గుర్తొస్తాయి. తెలుగులో లోఫర్ సినిమాతో ఏంటి ఇచ్చి కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక ప్రెత్రలో నటిస్తోంది.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Aishwarya Rai Bachchan: చిత్ర పరిశ్రమలో గాసిప్స్ కు కొదువేమి లేదు. పెళ్లి కాకుండా వేరొక హీరోతో కనిపిస్తే వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు.. అంతకుమిచ్చిన బోల్డ్ పాత్రలు ఆమెను అందరికి సుపరిచితురాలిని చేశాయి.
టాలీవుడ్ లో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అమీషా పటేల్. ఈ సినిమాతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో అందరు తమ ముఖాలకే కాదు మనసుకు కూడా రంగు పులుముకొని బ్రతుకుతుంటారు. వారి నిజమైన ముఖాన్ని చాలా రేర్ గా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు తమ గత జీవితం తాలుకూ ఆనవాళ్లను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు.. తమకు నాకిచ్చిన దారిలో రావడానికి ఎన్నో ముళ్లను తొక్కుకుంటూ రా�