ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే.. ఇలాంటి వాళ్లే చేయాలి అనే రూల్ లేదు.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ అంటే పడిచచ్చిపోతున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల్ ఐటెం సాంగ్ అంటే సినిమాకే కాకుండా సాంగ్ చేసిన హీరోయిన్ కి కూడా అంతే పేరు వస్తుంది.. అంతేకాకుండా అభిమానులకు తమ సత్తా ఏంటో చూపించవచ్చు అని హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి సాయి అంటున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోల…