Malaika Arora : బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ పేరొందిన మలైకా అరోరా మరోసారి తన ఓపెన్ కామెంట్స్ తో చర్చల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తోంది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ…
కియారా అద్వానీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పేరు ఉన్నప్పటికీ, ‘వార్ 2’ (War 2) చిత్రం ఫెయిల్యూర్ వల్ల ఆమె కెరీర్‌కి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంచనాలకు మించి ప్రమోషన్‌లతో విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం వరకు బాగానే కలెక్షన్స్ సాధించిన, తర్వాత భారీగా పడిపోయింది. దీంతో నిర్మాతలకు పెద్ద నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ ఫ్లాప్ కావడంతో, అభిమానుల్లోనూ ఉహించని నిరాశ నెలకొంది.…
Kunickaa Sadanand : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బోల్డ్ కామెంట్లు చేయడం నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. తమ జీవితంలో ఉండే చాలా విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్-19 ద్వారా ఫేమస్ అయిన కునికా సదానంద్. ఆమె చాలా కాలంగా సినిమాల్లో బోల్డ్ పాత్రలు, వ్యాంప్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయింది. అయితే తాజాగా హిందీ బిగ్…
Ameesha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ 50 ఏళ్ల వయసులోనే ఘాటు అందాలతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఆమె తెలుగులో పవన్ కల్యాణ్ తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో చేసింది. సౌత్ లో పెద్దగా అవకాశాలు లేవు గానీ.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అందుకుంది. ఆమెకు అక్కడ బాగానే ఫేమ్ వచ్చింది. ఇక పర్సనల్ లైఫ్ లో ఎంతో మందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ…
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె…
Salman khan : సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి ఇప్పటికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా అతనికి ఫ్యాన్స్ గా ఉంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పోస్టర్ ను ఏకంగా తన బాత్రూమ్ లో పెట్టుకుంది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పోస్టర్లను సెలూన్, బట్టల…
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.