బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘ధడక్ 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిప్తి ‘విధి’ అనే పాత్రలో కనిపించనుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి, ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని వివరించింది. Also Read : Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే? ‘ ‘ధడక్ 2’ లోని విధి పాత్ర…
బాలీవుడ్‌లో మరోసారి ఒక గౌరవనీయమైన బయోపిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. అలనాటి నటీమణి మీనా కుమారి గురించి పరిచయం అక్కర్లేదు. ‘బైజుబాన్రా’, ‘పాకీజా’ లాంటి క్లాసిక్ చిత్రాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది మీనా కుమారి. కానీ ఆమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ ఇవన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బయోపిక్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన…
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా జూలై 4న జీ5 ఓటీటీ వేదిక పై నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్. Also Read : Predarshi : ‘మిత్ర మండలి’ నుండి మొదటి…