బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మరియు నటుడు జహీర్ ఇక్బాల్ పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలపై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించారు. నటి సోహా అలీఖాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో విడాకుల వార్తలు ‘న్యూసెన్స్’ అని కొట్టిపారేసిన సోనాక్షి, పుకార్లను పక్కనపెట్టి తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నామని తెలిపారు. అయితే, వారిద్దరి మధ్య గొడవలు నిజమేనని ఒప్పుకుంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘అందరి ప్రేమకథల మాదిరిగానే మాకు, జహీర్‌కు కూడా గొడవ జరిగింది. ఒకరి…