Home
Bollywood Debut
Bollywood Debut News
-
Preeti Mukundhan : బాలీవుడ్‌లోకి ‘కన్నప్ప’ బ్యూటీ..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ కథానాయిక ప్రీతి ముకుందన్, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ‘నెమలి’ అనే పాత్రలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న కార్తీక్ ఆర్యన్ సరసన ప్రీతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.… -
Sara Arjun : పనితోనే గుర్తింపు కావాలి.. స్టార్ ట్యాగ్ కాదు
బాలనటిగా అడుగుపెట్టి, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్గా మెరుస్తున్న అందాల భామ సారా అర్జున్ తన కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రణ్వీర్ సింగ్ సరసన ‘ధురంధర్’ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘యుఫోరియా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. తనకు అనవసరమైన స్టార్ ట్యాగ్ల కంటే, తన నటనతో వచ్చే గుర్తింపే ముఖ్యమని… -
Kriti – Keerthy Suresh : కృతి శెట్టికి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. చేతికి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మాయం!
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన కృతి శెట్టికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా ఈ బ్యూటీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో చేసిన ‘వా వాతియార్’ సినిమా పదే పదే వాయిదా పడటం, ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘LIK’ కూడా పోస్ట్‌పోన్ కావడంతో కృతి తీవ్ర నిరాశలో ఉంది. పోనీ బాలీవుడ్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైలో ఆడిషన్స్ ఇచ్చిన ఈ చిన్నది, అక్కడ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.… -
War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా… -
Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా ఆయన నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. Also Read: OTT Movie : ఓటీటీలోకి ‘DD… -
Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల
యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.… -
Keerthy Suresh Married Antony Thattil: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని..
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు… -
Samyuktha Menon: బాలీవుడ్ డెబ్యూకి స్టార్ హీరోయిన్ రెడీ..కానీ?
Samyuktha Menon Bollywood Debut almost fixed: చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఈ మలయాళ భామ మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగులోకి వచ్చిన తర్వాత చేసిన దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు సిద్ధమైంది అదేనండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో అడుగు… -
Andre Russell: ఆల్బమ్ టీజర్ తో రెచ్చిపోయిన సిక్సర్ల వీరుడు.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ..?
ఐపిఎల్‌లో సిక్సర్స్ ఛాంపియన్‌గా పేరుగాంచిన ఆండ్రూ రస్సెల్ ప్రస్తుత ఐపిఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున తన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆండ్రూ రస్సెల్ కొత్త అవతారం ఎత్తాడు. తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రస్సెల్ ఓ ఆల్బమ్ లో గాయకుడిగా, నటుడిగా కనిపించాడు. Also read: KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే! రస్సెల్, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా…
తాజావార్తలు
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?