Ameerkhan : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఊవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి నేడు మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ.. అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో దాహా పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. ఫస్ట్ లుక్ చూస్తుంటే అతను గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం…