బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి రోజుకో వార్త బయటికి వస్తుంది. వ్యాపారవేత్త శ్యామ్ బాంబే ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కేవలం నెలరోజులు కూడా గడవకముందే భర్తపై అత్యాచార కేసు పెట్టి జైలుకు పంపింది. వివాదాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో లో కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో అమ్మడు…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే…